వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపిన జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు
మల్దకల్ ఆగస్టు1 (జనంసాక్షి) తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని,గత ఎనిమిది రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు అండగా ఉంటామని,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో…










