ఐ ఐ టి లో సి ఎస్ ఇ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 (జనం సాక్షి); ఇటీవలే వెలుబడిన ఐఐటి ఫలితాలలో జె ఇ ఇ ఆల్ ఇండియా 2956 ర్యాంకు పి డబ్ల్యూ డి లో ఆల్ ఇండియా 3 ర్యాంకు సాధించిన బి. జగన్నాథం…









