Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

మీ ఆడబిడ్డ గా ఒక అవకాశం ఇవ్వండి

 కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి * మునుగోడులో ఇంటింటి ప్రచారం మునుగోడు అక్టోబర్16(జనంసాక్షి): ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నియోజకవర్గ ప్రజల కుటుంబ సభ్యుడిగా తన జీవితకాలం సేవలందించారని కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి…

జిల్లా వార్తలు

అక్కల్ చెడ గ్రామంలో రియల్ ఎస్టేట్ ల ఇష్టారాజ్యం

భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొంత సురేష్ జనం సాక్షి, చెన్నరావు పేట మండలంలోని అక్కల్ చెడ గ్రామంలో రియల్ ఎస్టేట్ ల ఇష్టారాజ్యం గ వుంటుందని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి…

కరీంనగర్

రిసార్ట్స్ హోటల్ ని ప్రారంభించిన డీసీఎంఎస్ ఛైర్మన్ శివకుమార్

ఝరాసంగం అక్టోబర్ 16 (జనం సాక్షి ) మండల కేంద్రం సమీపంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వి5 రిసార్ట్స్ హోటల్ ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ…

జిల్లా వార్తలు

*న్యాయమైన పోరాటం చేద్దాం…స్వర్ణకారుల పరువును నిలుపుకుందాం కౌలె జగన్నాథం.

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )     దొంగ బంగారం కేసుల్లో పోలీసుల బెదిరింపులకు స్వర్ణకారులు భయపడవద్దని, న్యాయబద్ధమైన పోరాటం చేయాలని అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం అన్నారు    . …

suryapet

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఈ నెల 19న యాదగిరి గుట్టలో జరిగే తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభ , భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆ సంఘ జిల్లా సహాయ…

జిల్లా వార్తలు

ఆటపాటలను తిలకించిన మాజీ మంత్రి గీతారెడ్డి

జహీరాబాద్ అక్టోబర్ 16 (జనంసాక్షి)ఎంతగానో బిజీ బిజీ గా రాజకీయాలతో గడిపే మాజీ మంత్రి గీతారెడ్డి పిల్లల ఆటపాటలను తిలకించి ముచ్చటపడ్డారు. ఇలా పిల్లల ఆటపాటల తో ఆటవిడుపు గా గడిపిన సంఘటన కు జహీరాబాద్ పట్టణంలోని రాజ్…

జిల్లా వార్తలు

జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘము యువజన కార్యదర్శిగా శేఖర్

మల్దకల్ అక్టోబర్16(జనం సాక్షి)గద్వాల పట్టణంలోని రెండవ రైల్వేగెట్,తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల కమిటీ హాల్ నందు ఆదివారం తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల జిల్లా సంఘము యువజన అధ్యక్షులు అడ్వాకేట్ పాండు ఆధ్వర్యంలో తెలుగు ముదిరాజ్ మత్స్యకారు సంఘం జిల్లా యువజన…

జిల్లా వార్తలు

మునుగోడు ఎన్నికల ప్రచారం పాల్గొన్న జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 16 (జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం లోని వావిల్ల పల్లి గ్రామం లో జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు కొనింట్టి మాణిక్ రావు, ఇంటికి తిరుగుతు ప్రచారం నిర్వహించారు.ఈ…

ఆదిలాబాద్

బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి…

మృతి చెందిన వ్యక్తి దృశ్యం… రుద్రూర్ (జనంసాక్షి):- రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండలం జల్లాపల్లి గ్రామానికి…

కరీంనగర్

సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

ఝరాసంగం అక్టోబర్ 16 (జనంసాక్షి) ఝరాసంగం మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కొమారి గోపాల్ ఆధ్వర్యంలో సమాచార హక్కు రక్షణ చటం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 4 వసంతాలు…