Thursday, 5 November 2026

October 2022

ఆదిలాబాద్

నూతన పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీపీ

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి )  మండలంలోని  మనుబోతులగడ్డ గ్రామం లో నూతనంగా మంజూరైన నూతన పెన్షన్ లబ్ధిదారులకు శనివారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గ్రామ సర్పంచ్  సోమయ్య తో కలిసి నూతన పెన్షన్ దారులకు పెన్షన్లు అందజేశారు.…

జిల్లా వార్తలు

గ్రామ స్థాయి నుంచి కాపు సంఘాన్ని పటిష్టం చేస్తాం

శివ్వంపేట అక్టోబర్ 8 జనంసాక్షి : గ్రామస్థాయి నుంచి మున్నూరు కాపు సంఘాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర  అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మొదటి ప్లీనరీ…

ఆదిలాబాద్

తహసీల్దార్ కార్యాలయల నిర్మాణానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం పనులను పరిశీలించిన ఆర్డీవో రమేష్, ఈదురు ఐలయ్య

పెద్దవంగర అక్టోబర్ 08(జనం సాక్షి ) పెద్దవంగర మండల కేంద్రంలోని గంట్ల కుంట్ల ఎక్స్ రోడ్ వద్ద  శనివారం నూతన తహసీల్దార్ భవన కార్యాలయల నిర్మాణనికి శంకుస్థాపన పనులను( ఆర్ డి ఓ)ఎల్ .రమేష్ తో కలిసి పరిశీలించినా…

జిల్లా వార్తలు

*బాల్దూరి హరీష్ కు ఉస్మానియా డాక్టరేట్*

కోదాడ అక్టోబర్ 8(జనం సాక్షి) కోదాడ ప్రాంతానికి చెందిన  బాల్దురి హరీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ  జాగ్రఫీ విభాగంలో డాక్టరేట్ ను ప్రకటించింది. కాగా శనివారం కోదాడ పట్టణంలో మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మాన కార్యక్రమం…

జిల్లా వార్తలు

కౌన్సిలర్ యమున కుటుంబాన్ని పరామర్శ

తొర్రూరు 8 అక్టోబర్ (జనంసాక్షి )  మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ పేర్ల యమున జంపన్న  తండ్రి నార్కుటి అబ్బస్వామి శనివారం దంతాలపల్లి మండలం  దాట్ల గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న వారి యొక్క…

ఆదిలాబాద్

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

ఖానాపురం అక్టోబర్8(జనం సాక్షి ) మండలంలోని రంగాపురంఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన తెరాస కార్యకర్త (brs) కందిక సాయిలు కుటుంబానికి నర్సంపేట శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీ…

జిల్లా వార్తలు

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 08 : చేర్యాల మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఎస్సీ విద్యార్థినీలకు బీజెడ్సీ-1, ఎంజెడ్సీ-12, బికాం(కంప్యూటర్)-2, ఎంఎస్సీ ఎస్-20, బీఏ-10 గ్రూపు సీట్లలో అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉన్నట్లు…

ఆదిలాబాద్

చాకలి గుడిసెలు గ్రామంలో పర్యటించిన ఎమ్మార్పీఎస్ నాయకులు

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో కుల వివక్షకు గురి అయిన వింజమూరి బాలామణి కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది మల్లెపల్లి జగన్, వంగూరు మండల ఎం ఆర్ పిస్ అధ్యక్షులు చింతకుంట్ల నిరంజన్  పరామర్శించారు.…

జిల్లా వార్తలు

పట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ ప్రత్యేక పూజలు

45 సంవత్సరాలు తర్వాత చెరువు అలుగు వెళ్లడంతో   రైతులకు,మత్స్యకారులు కు స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసాక్షి) ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి అలుగు దూకుతున్న సందర్భంగా శనివారం ఉప్పరగూడెం వెళ్లే రహదారి వద్ద…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో అచ్చంపేటలో డయాలసిస్ సెంటర్ మంజూరు

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్ 08,(జనం సాక్షి న్యూస్) : అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా పట్టణంలో నూతనంగా నిర్మించిబడి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో అదనంగా డయాలసిస్ సెంటర్ మంజూరు…