అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నాంపల్లి అక్టోబర్ 8(జనం సాక్షి )నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న భౌతిక శాస్త్రం అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంధం మోహన్ రావు…










