ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు
టీఎస్ ఆర్టీసీ సూర్యాపేట డిపో ఉద్యోగులకు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.రక్త , కంటి పరీక్షలు, బిపి, ఈసిజితో పాటు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు.అనంతరం మధు గురూజి…


