Friday, 6 November 2026

November 2022

Featured News

18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి… – ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా

కామారెడ్డి ప్రతినిధి నవంబర్15 (జనంసాక్షి); ఎన్నికల సమ్మర్ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

Featured News

భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో దారి మల్లిన నిధులు కార్మికులకె ఖర్చు చేయాలి*

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అద్యక్షలు గొరిగె సోములు* *డిమాండ్స్ డే సందర్బంగా తహసిల్థార్ కార్యాలయం ముందు దర్నా* రామన్నపేట నవంబర్ 15 (జనంసాక్షి) భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని భవన నిర్మాణ…

Featured News

శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

రాజంపేట్ (జనంసాక్షి) నవంబర్ 15 రాజంపేట్ మండల కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు మొదట జవహర్లాల్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా…

Featured News

ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చెయ్యండి

హుజూర్ నగర్ నవంబర్ 15 (జనం సాక్షి): ఈనెల 19న జరిగే ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలు నడిగూడెంలో జరుగుతున్నందున అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ…

Featured News

జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మరియు పద్మపరశురాం

వనపర్తి టౌన్ : నవంబర్ 15 ( జనంసాక్షి ) వనపర్తి పట్టణంలో జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్. పద్మ పరశురాం మాట్లాడుతూ,గత మూడు సంవత్సరాల నుండి నాలుగో వార్డ్ ప్రజలు…

Featured News

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి ప్రభుత్వాన్ని కోరారు మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ముదిరాజ్లకు దక్కాలంటే బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని మండల మత్స్యకార సహాకార సంఘం అధ్యకుడు తుమ్మల ఆల్లోజీ డిమాండ్ చేశాడు. మండల కేంద్రంలోని మత్స్యకార సహకార సంఘం భవనంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. నవంబరు 21 ప్రపంచ మత్స్య సంపద, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పల్లె పల్లెలో ముదిరాజ్ జెండా. ఎగరవేసి చైతన్యం నింపాలని సభ్యులకు తెలిపారు. అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ ఎ న్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.3 వేల నిధులు కేటాయించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.. రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టి, ఆదాయాన్ని మత్స్యకారులకు పంచాలని కోరారు. కార్యక్రవ లంలో మండల మత్స్యకార సహకార సంఘం ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యకులు బాల కృష్ణయ్య, సొప్పరి బాలస్వామి, ఇరుబంద శ్రీనివాసులు, శంకరయ్య, అంజనేయులు ఉన్నారు.

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం  మండల అధ్యక్షులు తుమ్మల…

Featured News

8మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్*

 వనపర్తి టౌన్ : నవంబరు 15 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను…

Featured News

మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం  మండల అధ్యక్షులు తుమ్మల…

Featured News

మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 15 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథం పరామర్శించారు.…

Featured News

రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన పంచలింగాల విద్యార్థి

మక్తల్ నవంబర్ 15 (జనంసాక్షి) మక్తల్ మండలం పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని వి. పావని ఈనెల 14వ తేదీన హైదరాబాదులోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఈసూఫ్ గూడ హైదరాబాద్…