రైతులకు మద్దతు ధర ఇప్పిచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన వెంకట్ రెడ్డి.
నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.ఆరు నెలల పాటు రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి విమర్శించారు.శనివారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…










