Tuesday, 3 November 2026

November 2022

Featured News

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలక్షన్ల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు వేసిన దాడి కి నిరసనగా కేశవ నగర్ చౌరస్తా లో బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు…

Featured News

సొంత ఖర్చుతో విద్యార్థులకు మద్యా(అ)న్న భోజనం పెట్టిన బలరాం జాదవ్.

సొంత ఖర్చులతో రెండవ సంవత్సరం కూడా దాదాపు 300ల మంది విద్యార్థుకు మద్యాహ్న భోజనం అందిస్తు అన్నిధానాల కంటే అన్నధానం గొప్పదని పలువురి ప్రశంసలు అందుకున్న బలరాం జాధవ్. బుధవారం రోజునమండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో వివిధ గ్రామాల…

Featured News

మీర్జాపూర్ క్యాంపులో కొండచిలువ కలకలం.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్లో మంగళవారం పొడవైన కొండ చిలువ కలకలం సృష్టించింది. క్యాంప్ లోని ఉమా మహేశ్వర్ రావ్ ఇంటి ఆవరణంలో కొండచిలువ ప్రవేశించడంతో ఇంట్లో వారందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.…

Featured News

పత్తి రైతులకు అవగాహన కల్పించిన దేష్పాండే ఫాండేసన్.

నెరడిగొండనవంబర్2జనంసాక్షి):దేశ్పాండే ఫౌండేషన్ బీసీఐ ఆధ్వర్యంలో బుధవారం రోజున మండలంలోని గోండుగుడా గ్రామంలోని బీసీఐ రైతులకు ప్రధాన రైతులకు పత్తి ఏరే సమయంలో మహిళా మణులకు జాగ్రత్త పాటించాలని తలకు దుస్తులు ముక్కుకి మాస్క్ ధరించుకోవాలని,పత్తికి పిచికారీ చేసే పురుగు…

Featured News

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల రైతు సమితి అధ్యక్షులు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి

బిజినేపల్లి. నవంబర్.2. జనం సాక్షి.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న జమ్ములయ్య.55. అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో మృతి చెందాడు మృతుని…

Featured News

పశువులకు లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు.

కోటగిరి నవంబర్ 2 జనం సాక్షి:-మండల పరిధిలోని బస్వాపూర్,అడకాస్ పల్లి,కొత్తపల్లి గ్రామాలలో బుధవారం పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సుదీర్ గౌడ్ మాట్లాడుతూ.ప్రతి రైతు తమ పశువులకు లంపి…

Featured News

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

జనంసాక్షి,, చిన్న శంకరంపేట్,, నవంబర్ 2,, మండలంలోని కోరిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పద్మా మల్లేష్ జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సొసైటీ మెంబర్ మన్నె…

Featured News

కరెంటు షాట్ సర్క్యుట్ తో దుకాణం కాలిబుడిదైంది.

నెరడిగొండనవంబర్2(జనంసాక్షి):ఉన్నత విద్య చదివి ఉద్యోగం రాక కుటుంబ పోషణ కోసం ఓ కిరాణా దుకాణం పెట్టి కొనసాగిస్తున్న క్రమంలో బుధవారం రోజున ఉదయం మూడు గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యుట్ తో దుకాణం కాలిబుడిదైన ఘటన మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు…

Featured News

జోడో యాత్రకు పటిష్ట భద్రత

అల్లాదుర్గం జనంసాక్షి కాంగ్రేస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీన ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం…

Featured News

ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని పునర్నిమిoచాలి.

పినపాక నియోజకవర్గం నవంబర్ 02 (జనం సాక్షి): తెలంగాణ జాతిపితను ప్రజా ప్రతినిధులు మరిచిపోయారా? తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సారును అప్పుడే మరిచిపోయారా.. తెలంగాణకు దశ దిశగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవా…