భక్తిశ్రద్ధలతో హనుమాన్ కార్తికపూజలు, దీపారాధనలు.
భక్తిశ్రద్ధలతో హనుమాన్ కార్తికపూజలు, దీపారాధనలు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, నవంబర్ 1(జనంసాక్షి): కార్తీక మాసంలో మొదటి మంగళవారం ఆంజనేయ మాల ధారణ స్వాములు మంగళవారం నాడు రాంనగర్ కాలనీలో గల శ్రీసీతారామస్వామి దేవాలయంలో సింధూర లేపనం, పంచామృతషేకం…









