చలో హైదరాబాద్ తెలంగాణ భరోసా సభ పోస్టర్లను ఆవిష్కరించిన లింబాద్రి
మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 29,జనంసాక్షి :బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,న్యాయవాది పుప్పాల లింబాద్రి చలో హైదరాబాద్ తెలంగాణ భరోసా పోస్టర్లను మెట్పల్లి పట్టణంలో శనివారం రోజున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…










