Tuesday, 3 November 2026

May 2023

వార్తలు

సిపిఎం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలి -వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్

హుజూర్ నగర్ మే 28 (జనంసాక్షి): మోతే మండలం విభాలపురం గ్రామంలో ఆదివారం డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టి అర్హులైన పేదలకు డబుల్ బెడ్లు ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ…

వార్తలు

శాంతినగర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

అలంపూర్ మే28(జనంసాక్షి) నందమూరి తారక రామారావు జయంతిని నియోజకవర్గం లోని వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలోని పూర్ణచంద్రరావు సమక్షంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు జయంతి కార్యక్రమానికి హాజరై ఆయనకు పూలమాలలు…

వార్తలు

పల్లెల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ నాగపూరిలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ

  చేర్యాల (జనంసాక్షి) మే 28 : పల్లెల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు చేర్యాల మండల పరిధిలోని…

వార్తలు

ఘనంగా యంజాల్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు

              :శామీర్ పేట్, జనం సాక్షి :బిటెక్ సాయి ఆధ్వర్యంలో ఆదివారం రోజు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ 100వ జయంతి కార్యక్రమం దేవరయంజాల్ లో ఘనంగా నిర్వహించారు…

వార్తలు

దశాబ్ది ఉత్సవాల నిర్వహణకై ముందస్తు సమావేశం

            రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : ప్రభుత్వ విప్ చెన్నూర్ శాసన సభ్యులు బాల్కసుమన్ ఆదేశానుసారం బీ ఆర్ ఏస్ పార్టీ రామకృష్ణాపుర్ 20వ వార్డు కౌన్సెలర్ అనిల్ రావు అధ్యక్షతన జూన్…

వార్తలు

బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే – రామడుగు మారుతి

జనంసాక్షి, మంథని : రాష్ట్రంలో నిరుపేద బ్రాహ్మణుల సంక్షేమం కొరకు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ కోఆర్డినేటర్ కాలేశ్వరం దేవస్థానం మాజీ కార్యవర్గ సభ్యుడు రామడుగు మారుతి కొనియాడారు.…

వార్తలు

గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లాలి

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షుడు జంగపల్లి అజయ్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పాలన…

వార్తలు

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం స్థానిక విద్యా భారతి ఉన్నత పాఠశాల 1998-99 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో…

వార్తలు

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2002-2003 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులు అలనాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.20ఏళ్ల క్రితం విడిపోయిన…

వార్తలు

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన డాక్టర్స్

.భువనగిరి టౌన్ (జనం సాక్షి ):– భువనగిరిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫీసును డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విజయ భార్గవ్ ప్రొఫెసర్ గారి చే ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ లో భాగంగా భువనగిరికి చెందిన…