జలల్ పూర్ లొ కొత్తగా మంజూరు అయినా వృద్దప్యా పెన్షన్ లు అందజేత
బాల్కొండ మే 24 (జనం సాక్షి ) బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామంలో కొత్తగా మంజూరు అయిన వృద్ధాప్య పెన్షన్ ను బుధవారం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గడ్ చoదా కల్పన-అనిల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.…








