భద్రాచలం గేమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలిభద్రాచలం గేమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
కొత్తగూడ మే 24 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఐటీడీఏ పరిధిలో జరిగిన సమ్మర్ గేమ్స్ లో విజేతలుగా నిలిచిన వారిని అభినందించిన డిడి సత్యవతి.అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జూన్ నెలలో జరగబోయే గేమ్స్…








