Wednesday, 4 November 2026

May 2023

వార్తలు

బీచుపల్లి పుణ్యక్షేత్రంలో సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) మే 24 : మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద పండితులు శ్రీ దత్తుస్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల…

వార్తలు

తుమ్మిళ్ల ఎత్తిపోతల రిజర్వాయర్లు పూర్తి ఎప్పుడు? -బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

  ఇటిక్యాల (జనంసాక్షి) మే 24 : ఆర్డీఎస్ ఆయకట్టుకు గుండెకాయ లాంటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పరిధిలోని కీలకమైన మల్లమ్మకుంట, జూలకల్‌, వల్లూరు రిజర్వాయర్లను ఎప్పుడు పూర్తి చేస్తారో నడిగడ్డ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని బహుజన్…

వార్తలు

వరి ధాన్యం తరలింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం – మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ

జనంసాక్షి , మంథని : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. లారీల కొరత దృష్ట్యా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్…

వార్తలు

.తెలంగాణ ఉద్యమకారుడుదేవన్న ను పరామర్శించిన రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్.

అలంపూర్ మే24 జనంసాక్షిఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ ఉద్యమకారుడు దేవన్న చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సింగర్ సాయిచంద్, బుధవారం కర్నూలు సంజీవని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు.ఆయనకి అందుతున్న…

వార్తలు

అంతరాష్ట్ర రహదారిపై వాలిపోయిన విద్యుత్ స్తంభం

అలంపూర్ మే24 (జనంసాక్షి) అలంపూర్ చౌరస్తా సమీపంలో రాయచూర్ వెళ్లే రహదారి పైన మంగళవారం సాయంత్రం వీచిన గాలివానకు రోడ్డు అంచున ఉండే 11కేవి విద్యుత్ స్తంభం విరిగి నడి రోడ్డు మేర వాలిపోయి ఉంది.బుధవారం మధ్యాహ్నం అయిన…

వార్తలు

వికారాబాద్ జిల్లా: కొడంగల్ మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కొడంగల్ తాలూకా వీఆర్ఏ సోదరులు

                  వికారాబాద్ జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ గోపాల్ , శ్రీనివాస్, సంధ్యారాణి, ఆంజనేయులు, మోహన్, నరసింహులు, ప్రవీణ్ బాబు, వెంకటయ్య, రమేష్, ఇతర వీఆర్ఏ మిత్రులు…

వార్తలు

రేపు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి

  రామకృష్ణా పూర్, (జనంసాక్షి) :చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు ముగింపు వేడుకలకు, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామాలయంలో సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల…

వార్తలు

అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి నుండి 24 వరకు నిర్వహించే మంచిర్యాల జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ, మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి…

వార్తలు

ప్రకటనలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం – రైస్ మిల్లర్ల దయ దక్షిణ్యాల పైన రైతులు ఆధారపడే విధంగా ఉండద్దు – ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించి కొనుగోలు కేంద్రములో రైతుల సమస్యలు…

వార్తలు

సివిల్ సర్వీస్ లో మూడో ర్యాంకు సాధించిన ఉమా హారతి

హుజూర్ నగర్ మే 23 (జనంసాక్షి): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ (యూపీఎస్సీ )నిర్వహించిన సివిల్ సర్వీసెస్- 2022 తుది పలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలలో హుజూర్ నగర్ సీతారాం నగర్ కు చెందిన నూకల ఉమా హారతి…