కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు – కలిసికట్టుగా పనిచేస్తే కర్ణాటక తరహాలో తెలంగాణలో అధికారం సాధ్యం – ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనం సాక్షి మంథని : ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, హత్య రాజకీయాలు చేస్తూ, ప్రజల మధ్య కుల మతాల చిచ్చు రేపే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు…










