సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు – డోర్నకల్ లో సంబరాలు చేసుకున్న వీఆర్ఏలు
డోర్నకల్,మే19- జనం సాక్షి న్యూస్: వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు…









