అవ్వ ఆసుపత్రిలో డాక్టర్లు బాగా చుస్తూండ్ర… -జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ.. -డాక్టర్ల రిజిస్టర్ ను పరిశీలించిన జెడ్పి చైర్ పర్సన్..
గద్వాల ప్రతినిధి మే 20 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడనికి వచ్చిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అకస్మాత్తుగా ఆసుపత్రిని సందర్శించారు… డాక్టర్ల,స్టాఫ్ రిజిస్టర్…










