ముంపు గ్రామాల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
ముంపు గ్రామాలను సంబంధించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించి వారికి పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలో…










