అధికారుల అలసత్వం… అనుమతి లేకుండా నడుస్తున్న స్విమ్మింగ్ పూల్
బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల హజ్గుల్ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా ఈత కొలనూ కొనసాగుతుంది. గ్రామ సమీపముగా ఉండడంతో గ్రామ యువకులు చుట్టు పక్కల గ్రామాల…










