బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కొండా మణెమ్మ నియామకం.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ మాజీ జెడ్పిటిసి కొండ మణెమ్మ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియామకం అయ్యింది.రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియామక పత్రాన్ని అందజేసి నట్లు కొండ మణెమ్మ మంగళవారం ఒక…










