Thursday, 5 November 2026

June 2023

వార్తలు

కెసిఆర్ కు పాలాభిషేకం చేసిన వికలాంగులు సంగం జాగృతి దివ్యాంగుల అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి.

  జనం సాక్షి నర్సంపేటరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ సార్ దివ్యాంగుల పింఛన్ 3016 ఉన్న పింఛన్లు 4016లకు పెంచడం, పెంచడంతో పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు శనివారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం చేసినట్లు దివ్యాంగుల…

వార్తలు

ఏటూరునాగారం బొడ్రాయి 11వ వార్షికోత్సవం

ఏటూరునాగారం(జనంసాక్షి):జూన్:10ఏటూరునాగారం బొడ్రాయి 11వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం బొడ్రాయి, ముత్యాలమ్మలకు బోనాలను ఇంటి ఆడబిడ్డలు సమర్పించారు. దీంతో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఇంటి దగ్గర జోడు బోనాలను బెల్లం అన్నం, పులుగ అన్నంతో తయారు చేసుకొని డప్పుచప్పుళ్లతో…

వార్తలు

మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా అబ్రహాం మాదిగ నియామకం.

జహీరాబాద్ జూన్ 10 (జనం సాక్షి)మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ, మాదిగ జాతి చిరకాల వాంఛ అయినటువంటి వర్గీకరణ ఉద్యమంలో క్రమం తప్పకుండా పాల్గొంటూ, ఉద్యమ కార్యాచరణను తుచా తప్పకుండా పాటిస్తూ, అన్ని కార్యక్రమాలను…

వార్తలు

దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

మోమిన్ పేట జూన్ 10 జనం సాక్షిభారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు…

వార్తలు

తెలంగాణ రన్ విజయవంతం చేయండి. – బెల్లంపల్లి ఏసీపీ సదయ్య.

బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి ) తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన తెలంగాణ 2కె రన్ విజయవంతం చేయాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య పిలుపునిచ్చారు. రేపు సోమవారం ఉదయం 6…

వార్తలు

కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 21వ వార్డుకు చెందిన ఎనగందుల చరణ్ అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం చరణ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణ ఖర్చుల…

వార్తలు

సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

వరంగల్ బ్యూరో, జూన్ 10 (జనం సాక్షి) నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ సబ్  ఇన్స్పెక్టర్ కంచి విద్యాసాగర్…

వార్తలు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు..

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- మండల పరిధిలోని గంగారం గ్రామంలో శుక్రవారం నాడు మృతి చెందిన నీరుడి రాములు కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నగదు రూ.7700=00 రూపాయల…

వార్తలు

నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ చైర్మన్ నాల్చర్ శ్రీహరి బాలాజి

బిచ్కుంద జూన్ 09 (జనంసాక్షి)రైతు సేవ సహకార సంఘం నందు నాన్ సబ్సడీ విత్తనాలు సోయాబీన్ మరియు వరి విత్తనాల పంపిణీ సహకార సంఘ ఛైర్మెన్ నాల్చర్ బాలాజీ మరియు వైస్ చైర్మన్ యదరావు శుక్రవారం నాడు ప్రారంభించారు.…

వార్తలు

ప్రోటోకాల్ పాటించని అధికారులు

బిచ్కుంద జూన్ 09 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లాలోని కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. కొందరు అధికారులు తమకు సహకారం అందిస్తున్న నాయకులకు జీ హుజూర్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో జిల్లా…