చెరువులు పునరుద్ధరణ తో ప్రతి గ్రామం సిరిసంపదలతో తులతూగుతుంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
– సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 9 :- –-;చెరువులు పునరుద్ధరణ తో ప్రతి గ్రామం సిరిసంపదలతో తులతూగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐఏఎస్ అన్నారు. -; గురువారం సాయంత్రం…










