Monday, 2 November 2026

June 2023

వార్తలు

ఇల్లందు పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం.. ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోఈ గురువారం రోజు భారతీయ జనతా పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ఇల్లందు పట్టణం లోని 3 వ వార్డు పోలింగ్ బూత్ నెంబర్ 116 బూతులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.భారత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరముల పరిపాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను,విజయాలు,అభివృద్ధిపై కరపత్రాలను ప్రతి ఇంటికి చేరవేసి స్టిక్కర్లు అంటించి ఇంటిలోనే ప్రతి వ్యక్తికి తెలియచేయటం జరిగినది.మోడీ పాలనపై 90 90 90 20 24 నెంబరు కు మిస్డ్ కాల్ చేసి మద్దతుఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు మావునూరి మాధవ్,పట్టణ ప్రధాన కార్యదర్శి రేవళ్ల నాగరాజు నాయుడు,సీనియర్ నాయకులు మిరియాల వెంకటేశ్వర్లు,దోమల మహేశ్వర్ ఉపాధ్యక్షులు శివ కుమార్ ఖండెల్వాల్,మరియు బోడ సురేందర్ నాయక్ జిల్లా మహిళా మోర్చ పెద్దబోయిన సునీత యాదవ్,ఓ బీ సి మోర్చా నాయకులు జిల్లా కార్యదర్శి శాసనాల రామయ్య, కైరి వంశీధర్. గౌడ్,పట్టణ యువమోర్చా అధ్యక్షులు రెవళ్ళసందీప్ నాయుడు,ఓరుగంటి నర్సింహరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు జూన్ 29 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోఈ గురువారం రోజు భారతీయ జనతా పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా…

వార్తలు

తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రివ్యూ సమావేశం నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షుడు

ధర్మపురి( జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం పిలుపుమేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు ధర్మపురి పట్టణ కేంద్రంలో ఎస్ హెచ్…

వార్తలు

ఖమ్మంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్షను జయప్రదం చేయండి

పెనుబల్లి, జూన్29(జనం సాక్షి) జులై నెల 1న ఖమ్మం లో ఎం ఎస్ పి ఆద్వర్యంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్ష ను విజయ వంతం చేయాలని ఎం ఎస్ పి జాతీయ నాయకులు కొలికిపోగు వెంకటేశ్వరరావు…

వార్తలు

ఉద్యమ గొంతుకకి ఇక సెలవు

చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్రం ఉద్యమ గొంతులకి ఇక సెలవు రాష్ట్ర ఉద్యమ నాయకులు అణగారిన వర్గాలను అణచివేయబడిన వర్గాల కోసం కదం తొక్కి పదం పాడిన గొంతుక తెలంగాణ ఉద్యమ కెరటం రాష్ట్ర గిడ్డంగుల శాఖ…

వార్తలు

మీరాక్షనే…మా బాధ్యత అంటూ కదం తొక్కిన ఎస్ఐ నగేష్

కొత్తగూడ జూన్ 29 జనం సాక్షి:ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర విభాగాల్లో నిరంతరం ఆటంకంగా ఉన్న ప్రధాన రోడ్డు…నర్సంపేట నుండి కొత్తగూడ వరకు రోడ్డు గుంతలతోప్రధానసమస్యగాఉంది.ఖమ్మం,ఇల్లందు,భద్రాచలం ప్రాంతాల నుండి వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు అదేవిధంగా వరంగల్ ఎంజీఎం…

వార్తలు

వార్డు వార్డు కి కన్వీనర్ ఎన్నిక

భువనగిరి రూరల్, జనం సాక్షి, జూన్29 ఈ రోజు భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలోని జె.జె.ఆర్ గార్డెన్స్ లో గౌరవ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం గ్రామానికి ఇంఛార్జిలుగా విచ్చేసిన పి.ఏ.సి.ఎస్ చెర్మన్ నోముల…

వార్తలు

బక్రీద్ పండుగ శభాకాంక్షలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ,జడ్పిటిసి సరిత తిరుపతయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల్ ఆర్ సి .జూన్ 29, (జనం సాక్షి ) మానవ జీవితాన్ని ఆదర్శ వంతంగా రూపొందించుకునే అద్భుతమైన సంస్కృతిని మన పండుగలు వెల్లడిస్తున్నాయని రాజీవ్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ పర్వదిన సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు…

వార్తలు

కొల్చారం మండల వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు.

జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రంలో బక్రీద్ పండగ వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. భక్తికి, త్యాగానికి ,సహనానికి, ప్రతీక, బక్రీద్ పండుగ దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఉదయమే…

వార్తలు

ఈద్ ఉల్ అధా శుభాకాక్షలతో మలిచెటి రాజీవ్ రెడ్డి

గద్వాల్ ఆర్ సి జూన్ 29, (జనం సాక్షి ) మానవ జీవితాన్ని ఆదర్శ వంతంగా రూపొందించుకునే అద్భుతమైన సంస్కృతిని మన పండుగలు వెల్లడిస్తున్నాయని రాజీవ్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగ పర్వదిన సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు…

వార్తలు

త్యాగానికి ప్రతీక బక్రీద్ అల్లాహ్ ఆశీస్సులు మండల ప్రజలందరకీ ఎల్లప్పుడు ఉండాలి ఎస్ ఐ నగేష్

కొత్తగూడ జూన్ 29 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో గాంధీనగర్ లో మజీద్ కమిటీ ముస్లిమ్ మండల అధ్యక్షులు అజ్మీర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసి ముస్లిం ఆచార ప్రకారం భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడం జరిగింది.పోలీసులు…