దండేపల్లి లో వడదెబ్బకు ఎలుకతుర్తి ఉపాధి కూలి మృతి
ఎల్కతుర్తి జూన్ 7 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీకి వెళ్లిన కట్కూరి మొగిలి 55 వడగలుపులకు తట్టుకోలేక ఎండవేడికి అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి ప్రభుత్వం వారు స్పందించి…










