Wednesday, 4 November 2026

June 2023

వార్తలు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన గుర్రాల శ్రీనివాస్

దౌల్తాబాద్ జూన్ 6, జనం సాక్షి.మండల పరిధిలోని దొమ్మట గ్రామానికి చెందిన టీఎమ్మార్పీఎస్ నాయకులు బాలిగారి కృష్ణ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని సిద్దిపేట జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ…

వార్తలు

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన టీ.ఏ.జే.ఎఫ్ రాష్ట్ర నాయకులు

జనం సాక్షి, చెన్నారావుపేటచెన్నారావుపేట మండలానికి చెందిన జనం సాక్షి మండల రిపోర్టర్ పాలడుగుల నాగరాజు సతీమణి తల్లి తాళ్లపెళ్లి సమ్మక్క వీరి స్వగ్రామమైన గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో ఇటీవల మరణించగా, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ.ఏ.జే.ఎఫ్)…

వార్తలు

దశబ్ది ఉత్సవాలు కాదు బిఆర్ ఎస్ ప్రచారా ఉత్సవాలు

  చిలప్ చేడ్/జూన్/జనంసాక్షి :- దశాబ్ది ఉత్సవాలు కాదు టిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఉత్సవాలు ఒక వైపు రైతులు వడ్లు పోక అరిగోస పడుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దశబ్ది ఉత్సవాల పేరుతో ప్రచారం మొదలుపెట్టిందనీ మండల…

వార్తలు

బచ్చన్నపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా తేలు కంటి మురళి

బచ్చన్నపేట జూన్ 6 (జనం సాక్షి)బచ్చన్నపేట మండల ప్రింట్ మీడియా నూతన కమిటీ నియామకం గౌరవ అధ్యక్షులు ముశిని వీర గౌడ్ అధ్యక్షతన మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన నూతన కమిటీ…

వార్తలు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలి!…. కమిటీకి విజ్ఞప్తి చేసిన అధ్యక్షులు బిఎమ్మెఎస్ యాదగిరి సత్తయ్య.

మంగళవారం ఉదయం 9గంటలకు తాజ్ కృష్ణ హోటల్ హైదరాబాద్ లో స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ టెక్స్ టైల్స్ అండ్ స్కిల్స్, డెవలప్ మెంట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్…

వార్తలు

స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని చదివితే జాతీయ స్థాయిలో రాణించవచ్చు – సి ఓ ఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.

  బెల్లంపల్లి, జూన్ 6, (జనంసాక్షి )ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే ఐఐటీ,నీట్ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరిక్షల్లో విజయం సాధించడం సులభమేనని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ…

వార్తలు

సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి బ్యూరో జనం సాక్షి, జూన్ 6 :తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని, ఆ మేరకు ఆయా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లను చేసి సాగునీటి దినోత్సవంను…

వార్తలు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూన్ 6 :-జిల్లాలో ఈ నెల 12 నుండి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత…

వార్తలు

ఈ నెల 11,వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్06. ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రము లోని జిసిసి గోధాం వద్ద ఈ నెల 11 వ తేదీన కొత్తగూడెం లో జరిగే సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభ వాల్ పోస్టర్స్, కరపత్రాలను ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో…

వార్తలు

పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో పేద మెడిసిన్ విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేత

రఘునాథ పాలెం జూన్ 06(జనం సాక్షి)ఖమ్మం నగరంలోని రాజకుమారి తల్లి పిల్లల హాస్పిటల్ నందు పే బ్యాక్ టు సొసైటీ ఆధ్వర్యంలో మరియు జంగం ఫ్యామిలీ సభ్యులైన జంగనరేందర్,ధర్మారావు,కోటేశ్వరావు,నీరజ, సునీల్ కుమార్, శ్రీనివాస్ మొ. గు వారి సహకారంతో…