Tuesday, 3 November 2026

June 2023

వార్తలు

మేక వనం పల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిసిసిబి డైరెక్టర్ పట్లోళ్ల అంజిరెడ్డి

మోమిన్ పేట జూన్ 2 జనం సాక్షి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని మోమిన్ పేట మండలంలోని మేక వనం పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి…

వార్తలు

టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి.

  యాదాద్రి బ్యూరో జనం సాక్షి (జూన్ 2 )శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు .వివరాల్లోకెళ్తే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆత్మకూరు మండలంలో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ…

వార్తలు

పంచాయతీ సిబ్బందికి ఏకరూప దుస్తుల పంపిణీ

బోయినపల్లి జూన్ 02 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పంచాయతీ సిబ్బందికి గ్రామ సర్పంచ్ గుంటి లతా శ్రీ శంకర్ కార్యదర్శి రాజ సులోచన సిబ్బందికి ఏకరూప దుస్తులు…

వార్తలు

అవతరణ వేడుకల్లో సుమన్.

.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన చేసిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వవిప్ చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు…

వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

బోయినపల్లి జూన్ 02 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బోయినపల్లి మండల కేంద్రం తో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ మహేందర్ ,రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దారు నరేష్…

వార్తలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జెండా ఎగరవేసిన కృష్ణారెడ్డి..

భువనగిరి టౌన్( జనం సాక్షి ):– తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలో వడపర్తి గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది పై కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ…

వార్తలు

వడపర్తి గ్రామం లో తెలంగాణా ఇచ్చిన సోనియామ్మ కు పాలాభిషేకం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి మండలం వాడపర్తి గ్రామo లో తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీ గారి కి పాలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిగా పీసీసీ కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్…

వార్తలు

కలెక్టరెట్ లో దశాబ్ది’ ఉత్సాహం’

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో..ఉత్సాహం కనిపించింది!ఉరకలు వేసింది!భాగంగా జిల్లా విద్యాశాఖాది అధికారి ఎస్ యాదయ్య మార్గదర్శనంలో స్థానిక కేంద్రీయ విద్యాలయం విద్యార్థులకు “చుట్టూ చుక్కల చూడు మధ్యన వీరులు చూడు”..స్నేహ…

వార్తలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం: సర్పంచ్ గుండు మనీష్ గౌడ్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ నూతన గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా జాతీయ…

వార్తలు

ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం టిపిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణ హౌసింగ్ బోర్డ్ లో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ గారి…