డోర్నకల్ మండల వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అధికారులు ప్రజాప్రతినిధులు
డోర్నకల్ జూన్ 2 (జనం సాక్షి న్యూస్):–రాష్ట్ర ఆవిర్భవ ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ తో పాటు మండల వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహించారు. డోర్నకల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్…










