ఘనంగా శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో గురు పూర్ణిమ వేడుకలు
: శామీర్ పేట్, జనం సాక్షి :విద్యార్థుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించే దృక్పథంతో శ్రీ వత్సల్ గురుకుల్ విద్యాసంస్థ కృషి చేస్తుందని ప్రిన్సిపాల్ సంగీత అన్నారు. సోమవారం బాబగూడ గ్రామ పరిధిలోని శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో…










