సాయినాధుని సేవలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్..
ఇల్లందు జులై 3 (జనం సాక్షి న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోగురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక లలిత్ కళామందిర్ సమీపంలో గల సాయినాధుని ఆలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్…










