తాండూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా సురజ్ సింగ్ ఠాకూర్.
తాండూరు జులై 7(జనంసాక్షి) తాండూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గా సూరత్ సింగ్ ఠాకూర్ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియామక పత్రాన్ని అందజేశారు.…










