హక్కులు, చట్టాల కోసం ఆదివాసీలు పోరాడాలి
టేకులపల్లి, ఆగస్టు 9( జనం సాక్షి): ఆదివాసి హక్కుల చట్టాల కోసం ప్రతి ఒక్కరూ విధిగా పోరాడాలని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని ముత్యాలంపాడు…










