కన్నుల పండుగగా ఆదివరాహ స్వామి కళ్యాణ మహోత్సవం
జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే శ్రీ ఆదివరాహ…










