Thursday, 5 November 2026

August 2023

Featured News

తెలంగాణ ముస్లిం విద్యార్థుల సంస్థ (ఎంఎస్‌ఓ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ

తెలంగాణ ముస్లిం విద్యార్థుల సంస్థ (ఎంఎస్‌ఓ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ రోడ్‌లో డాక్టర్ సదియా నాజ్ ప్రెసిడెంట్ ఎంఎస్‌ఓ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ…

తెలంగాణ

విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలి

  తొర్రూర్ ఆగస్టు 15 (జనం సాక్షి) విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తిని అలవర్చుకోవాలని గుర్తురు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సునీత పిలుపునిచ్చారు. మంగళవారం పంద్రాగస్టును పురస్కరించుకొని విద్యాలయంలో మొదటగా మువ్వన్నెల జెండాను ఆమె ఎగరవేశారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె…

తెలంగాణ

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన35 వ వార్డ్ కౌన్సిలర్ తంగేళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్

భువనగిరి టౌన్ జనం సాక్షి):– ఎందరో త్యాగాలు.. ఎన్నెన్నో పోరాటాలు.. మనం అనుభవిస్తోన్న స్వాతంత్ర్య ఫలాలు అని స్థానిక వార్డ్ కౌన్సిలర్ అన్నారు ..నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జాతీయ జెండా ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం…

తెలంగాణ

కుమ్మర డెవలప్మెంట్ సొసైటీ భవనంలో జెండా పండుగ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 15 (జనం సాక్షి) రంగశయిపెట శ్రీ (శాలివాహన) కుమ్మర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటి భవనంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరణ గావించిన సంఘం అధ్యక్షుడు అవునూరి రవి. ఈ ఈ…

తెలంగాణ

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

జనం సాక్షి /కొల్చారం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోరుతున్న సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించాలని కొల్చారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కొరబోయిన మంజుల కాశీనాథ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా…

తెలంగాణ

చట్టాలను అందరూ గౌరవించాలి. – జూనియర్ సివిల్ జడ్జి ముకేష్.

బెల్లంపల్లి, ఆగష్టు 15, (జనంసాక్షి ) చట్టాలను అందరూ గౌరవించాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న…

తెలంగాణ

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహం – తన తండ్రి జ్ఞాపకార్థం నగదు బహుమతి అందించిన చంద్రమౌళి

మునిపల్లి, ఆగష్టు 15, జనంసాక్షి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో మల్లిఖార్జునపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చంద్రమౌళి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారి నాన్నగారి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ…

తెలంగాణ

త్వరలో కార్మికులకు రూ.700 కోట్ల లాభాల బోనస్ చెల్లింపు.

-ఐదేళ్ల లో 12 కొత్త గనులు, 100మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి,-రూ.50 వేల కోట్ల టర్నోవర్. -దేశంలో 200కు పైగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నెంబర్ వన్గా సింగరేణి. -పోటీ మార్కెట్లో నిలబడాలంటే ఖర్చులు తగ్గించాలి,…

తెలంగాణ

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కొండంత భరోసా

పెద్దవంగర ఆగష్టు 15(జనం సాక్షి ) తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జాటోత్ రమేష్ కుమారుడు ప్రేమదాన్ రాథోడ్ కు సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు…

తెలంగాణ

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చొప్పదండి, ఆగస్టు 15 (జనం సాక్షి ):చొప్పదండి మండలంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు .పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేందర్, పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ ,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ…