వీణాధరిలో నమూనా పోలింగ్
చొప్పదండి, ఆగస్టు 12 (జనం సాక్షి): మండల కేంద్రంలోని వీణాధరి పాఠశాలలో కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం నమూనా పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆవశ్యకతను మరియు…










