Thursday, 5 November 2026

September 2023

వార్తలు

పాకాల రాజన్న కుమార్తె వివాహానికి సతీ సమేతంగా హాజరై: మంత్రి కొప్పుల..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్, పాకాల రాజన్న కుమార్తె వివాహానికి సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల…

వార్తలు

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి -జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 8 (జనం సాక్షి);18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి…

వార్తలు

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం

మండల పరిధిలోని రావినూతల అంగన్వాడి -4 కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏ సి డి పి ఓ వీరభద్రమ్మ సూపర్వైజర్ రమాదేవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా…

వార్తలు

ముమ్మరంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

బోనకల్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచుల, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది ,అంగన్వాడీలు, ఆశలు , ఐకెపి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు టీమ్ గా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సీజనల్…

వార్తలు

ప్రతి పోలింగ్ స్టేషన్ లలో అన్ని ఏర్పాట్లను చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నందు పంచాయతి రాజ్ ఈ. ఈ .డి.ఇ లతో ఏర్పాటుచేసిన…

వార్తలు

బీజేవైమ్ పట్టణ నూతన అధ్యక్షులుగా రూషబ్ దాదా

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులుగా రుషబ్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాస్ గౌడ్,…

వార్తలు

జిల్లాలో పొగాకు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

జిల్లాలో పొగాకు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్సు హాలులో పొగాకు, బీడీ సిగరెట్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.…

వార్తలు

మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడండి

 ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి మిర్యాలగూడ, జనం సాక్షి:వినాయక చవితి పండుగ పర్వదినాలలో మట్టి గణపతులను ప్రోత్సహించి పర్యావరణాన్ని కాపాడాలని మిర్యాలగూడ ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి అన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రైతు వేదికలో మట్టి విగ్రహాలను ప్రకృతి…

వార్తలు

ఛలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించిన భువనగిరి ఎంపీ

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యక్రమాలు హాజరైన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏబిసిడి వర్గీకరణ కర పత్రల ఆవిష్కరించి మాట్లాడుతూ ఈనెల తెలంగాణ మాదిగ…

వార్తలు

వై. సి. ఓ. ఎ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని వైసీఓఏ క్లబ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిధులు గా ఏరియా జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ మరియు సేవా అధ్యక్షురాలు…