రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్
మంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు అయినా సందర్భంగా శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బీసీసెల్ నగర అధ్యక్షులు మేకల సుగుణ రావు ఖమ్మం నగర ప్రచార కార్యదర్శి నాగనబోయిన నాగరాజు…










