మహనీయుల స్పూర్తితో ప్రజా ఆశీర్వాద యాత్ర – ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పాదయాత్ర – భారీ కన్వాయ్‌తో ముత్తారం తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు
జనంసాక్షి, మంథని : బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ చేపట్టిన ప్రజా ఆశీర్వాద యాత్ర సోమవారం ప్రారంభం అయింది. మంథనిలోని రాజగృహ నుంచి బయలు దేరిన ఆయన ముందుగా రావుల చెరువుకట్ట విశ్వబ్రాహ్మణ వీధిలోని…










