Wednesday, 4 November 2026

September 2023

వార్తలు

తాండూరు లో…వినాయక నిమర్జనానికి సహాకరించి ప్రతిఒక్కరి కృతజ్ఞతలు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి)తాండూర్ పట్టణం లోజరిగిన వినాయక నిమర్జనంలో ఎలాంటి అవంచానియమైన సంఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు సహకరించిన ఉత్సవ కమిటీ వారికీ, ప్రజాప్రతినిధులకు,వివిధ శాఖల అధికారులకు, తాండూర్ ప్రజలకు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి…

వార్తలు

మాల యువసేన యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం

మల్లాపూర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి) వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ మాల యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన వినాయకుడి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల్లో…

వార్తలు

ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెరపల్లి గ్రామానికి చెందిన కందునురి రాకేష్ సింగరేణి ఆర్ జి త్రీ లో ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. రాకేష్ కొడుకుకి హర్డ్ లో…

వార్తలు

మహంకాళి యూత్ అసోసియేషన్ వారి వినాయకునికి ప్రథమ బహుమతి

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25 (జనం సాక్షి)   వరంగల్ నగరంలోని రంగసాయిపేట శంభునిపేట శ్రీ మాంకాళి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుని వరంగల్ హనుమకొండ కాజీపేట పరిధిలో మట్టి వినాయకులలో రంగసాయిపేట శంభునిపేట పరిధిలో…

వార్తలు

రానున్నది పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం…

కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. మల్లాపూర్ , సెప్టెంబర్25 (జనం సాక్షి) చిట్టా పూర్ గ్రామo నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ సంఘo సభ్యులు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ…

వార్తలు

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు పై వెంటనే చర్యలు చేపట్టాలి. -జిల్లా ఎస్పీ కె. సృజన.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 25 జనం సాక్షి. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదుపై త్వరితగతిన విచారణ చేపట్టి చట్ట ప్రకారం పరిష్కరించాలని, సివిల్ వివాదాలు పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్నీ పిర్యాదులకు తెలియజేయాలని…

వార్తలు

నాగులమ్మ గణేష్ మండపం వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించిన..

నిరుడి సత్యనారాయణ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని టేక్మాల్ మండల కేంద్రంలోని నాగులమ్మ ఆలయం గణేష్ మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా…

వార్తలు

సొంతగూటికి చేరిన వేళ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు బషీరాబాద్

సెప్టెంబర్ 25, (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని సోమవారం రోజున నీళ్లపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో డాక్టర్ బి.సంపత్ కుమార్,బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అర్బిఎల్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి…

వార్తలు

పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ బషీరాబాద్

సెప్టెంబర్ 25,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్) ఆధ్వర్యంలో 16 మంది నిరుపేదలకు…

వార్తలు

తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ జన సమితి (TJS) మద్దతు..

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 25 నిర్మల్ జిల్లా, బైoసా R&B గెస్ట్ హౌస్ అవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె కు తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు…