బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
తుంగతుర్తి అక్టోబర్ 27 (జనం సాక్షి) తుంగతుర్తి నియోజకవర్గం లోని మద్దిరాల తుంగతుర్తి మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు .ఈ మేరకు నూతనకల్లు మండలంలోని కొత్త తండా భాగ్య…










