రైతుబంధు కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు
నవంబర్ 2 లోగా రైతుల ఖాతాలో రైతుబంధు జమ చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి జనంసాక్షి, మంథని, అక్టోబర్ 27: కాంగ్రెస్ పార్టీ రైతుబందుకు వ్యతిరేకం కాదని, రైతులను తప్పుదోవ పట్టించేందుకు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు…










