అధిక మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి ని గెలిపించాలి
జనం సాక్షి,నర్సంపేట దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఉల్లేరావు సాంబయ్య ఆధ్వర్యంలో గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. గ్రామం లో 1000 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్…










