Wednesday, 4 November 2026

November 2023

జిల్లా వార్తలు

ఓల్డ్ బోయిన్ పల్లి లో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్ర

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్ పల్లి నియోజకవర్గం బోయిన్ పల్లి డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి,జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ జన…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ లో చేరికలు.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం కత్తెర్ల గ్రామానికి చెందిన 60 మంది యువకులు గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెల్లంపల్లి…

జిల్లా వార్తలు

గార్ల మండలంలో బీ ఆర్ఎస్ లో భారీ చేరికలు..

ఇల్లందు నవంబర్ 23 (జనం సాక్షి)ఈ గురువారంరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరిన సీతంపేట ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగమణి బీఆర్ఎస్ కండువా…

జిల్లా వార్తలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి

అలంపూర్ నవంబర్ 23(జనంసాక్షి )నియోజకవర్గం లో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలకు ముఖ్య ఆహ్వానితులుగా ఇటిక్యాల జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. ఉండవల్లి మండలం లో ని మారమునగాల గ్రామానికి చెందిన జోగులాంబ…

జిల్లా వార్తలు

కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అభ్యర్థి బండి రమేష్ సమక్షంలో సాధు ప్రతాపరెడ్డి చేరిక

సికింద్రాబాద్ నవంబర్ 23 ( జనం సాక్షి ) కూకట్‌ పల్లి బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్‌ ఇవ్వడంతో ఒక్కొక్కరుగా బీజేపీ నేతలు పక్క పార్టీల వైపుకు వెళుతున్నారు. బీజేపీ సీనియర్ నేత…

జిల్లా వార్తలు

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు.

దౌల్తాబాద్ నవంబర్ 23(జనం సాక్షి ) దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన 10 మంది యువకులు మహేందర్, అభిలాష్, చిదుగు భాను, స్వామి, వేణు, కమలాకర్, కరుణాకర్,వెంకటేష్,శివ,నవీన్ యూత్ నాయకులు సయ్యద్…

జిల్లా వార్తలు

శ్రీధర్ బాబు గెలుపొందాలని సిద్ది వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

మంథని, (జనంసాక్షి ) : మహారాష్ట్ర లోని ముంబాయి నగరంలో ప్రసిద్ది గాంచిన శ్రీ సిద్ది వినాయక ఆలయంలో మంథని పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు అఖండ విజయాన్ని పొంది ఐదో సారి గెలవాలని మంథని కాంగ్రెస్…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ గెలుపు కోసం నాయకుల ప్రచారం.

బెల్లంపల్లి, నవంబర్ 23, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కోణంపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపించడమే…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:రాజగోపాల్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బీర్ల ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆకాంక్షిస్తూ మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ…

జిల్లా వార్తలు

బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం.

డోర్నకల్, నవంబర్-22, జనంసాక్షి న్యూస్:డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రఅభివృద్ధిసాధ్యమవుతుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం డోర్నకల్ మండలంలోని చిలుకోయాలపాడు,మన్నెగూడెం అందనాలపాడు,రావిగుడెం, ముల్కలపల్లి, మల్లయ్యకుంట తండా, జోగ్యతండా, బొడ్రాయి తండా, పెరుమళ్ళసంకిసా, చిలుకోడు, తెల్లబండతండా,…