అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కామారెడ్డి
ఇద్దరు హేమాహేవిూల పోటీతో పెరిగిన ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపుతున్న ప్రచారం బిఆర్‌ఎస్ మోసపూరిత హావిూలను నమ్మరన్న షబ్బీర్ అలీ కామారెడ్డి,నవంబర్13((జనంసాక్షి): గతంలో ఎప్పుడూ లేనంతగా కామారెడ్డికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఇక్కడి నుంచి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్…









