గుంజపడుగులో కార్డెన్ సెర్చ్
మంథని,( జనంసాక్షి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం ఉదయం మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామునే మంథని సర్కిల్ లోని మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్…
మంథని,( జనంసాక్షి): మంథని మండలం గుంజపడుగు గ్రామంలో శనివారం ఉదయం మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామునే మంథని సర్కిల్ లోని మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ చంద్రకుమార్…
కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్‌కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు.…
సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచిందని మండిపడింది. సింగరేణి లాభాలను భారీ మొత్తంలో…
` పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలింపు ` అవసరమైన సిబ్బంది కోసం ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్ ` ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ ఖరారుకు కమిటీ ` ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో…
` రీసెర్చ్ ఇంజినీర్లు హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ ఇంజినీర్లు తెలిపారు.శుక్రవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్…
హైదరాబాద్(జనంసాక్షి):తొలి,మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరిం చుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ముఖ్యమంత్రి…
` దసరా బోనస్‌గా.. రూ.796 కోట్లు ` ఒక్కొక్కరికి రూ.లక్షా 90వేల అందనున్న మొత్తం ` తొలిసారిగా ఒప్పంద కార్మికులకూ రూ.5 వేలు ` వివరాలు వెల్లడిరచిన డిప్యూటి సీఎం భట్టి హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త…
న్యూఢిల్లీ : ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జగదీశ్‌రెడ్డి…
రఘునాథ పాలెం సెప్టెంబర్ 20.(జనం సాక్షి) ఖమ్మం నయాబజార్ కాలేజీలో తుమ్మల యుగంధర్ యువసేన ఆధ్వర్యంలో జరిగిన వరద బాధిత విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ మరియు వరదల కారణంగా కాలేజీలో పాడైపొయిన కంప్యూటర్లను అందించే కార్యక్రమంలో పాల్గొన్నా…
రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టిన…