యువకులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, (జనంసాక్షి ) : యువకులు విద్యార్థులతో పాటు క్రీడలలో రాణించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ సీజన్ -2 టోర్నమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు…










