సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
బెల్లంపల్లి, (జనంసాక్షి): బెల్లంపల్లి పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి…










