కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి
చేవెళ్ల (జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరి ఆడక మృతిచెందారు. ఆడుకుంటూ వెళ్ళి డోర్లు క్లోజ్ చేసినట్టు తెలిసింది.…










