Monday, 2 November 2026

August 2025

Featured News

కుటుంబ సభ్యుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని ప్రమాణం చేయాలి

` కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ ` తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోనని స్పష్టం చేసిన కేంద్రమంత్రి కరీంనగర్‌(జనంసాక్షి):ఎప్పటికైనా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ జైలుపాలు కావల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు…

Featured News

ఆధారాలతోనే రాహుల్‌ ఆరోపణలు

` ఈ విషయమై ఈసీ మాట్లాడాలి ` ఓట్ల దొంగతనం, ఫేక్‌ ఓటర్ల లిస్ట్‌ గురించి సమగ్రంగా పరిశీలించాలి ` శరద్‌ పవార్‌ , అఖిలేష్‌ ఢల్లీి(జనంసాక్షి):మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌…

Cover Story

రాష్ట్రంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

` రూ.80 వేల కోట్లతో ముందుకొచ్చిన సంస్థ ` సీఎం రేవంత్‌ రెడ్డితో సీఎండీ గురుదీప్‌ సింగ్‌ బృందం భేటీ ` సోలార్‌, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సంసిద్ధత ` రాష్ట్రంలో 6700 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌…

Featured News

భారత్‌పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు

` విషయం కొలిక్కి వచ్చేంత వరకూ ఆ దిశగా పురోగతి ఉండదు ` రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని సుంకాలుంటాయి ` మరోసారి స్పష్టం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి): భారీ సుంకాలతో భారత్‌పై అన్యాయంగా కాలుదువ్వుతున్న ట్రంప్‌…

Featured News

మురికివాడల్లో పేదలకూ ఇందిరమ్మ ఇండ్లు

` కట్టించే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి ` అర్హులైన ప్రతీ నిరుపేద సొంతింటి కలను సాకారం చేస్తున్నాం ` ` గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఎవరికీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదు ` మంత్రి…

Featured News

ఎల్‌ఎస్‌బీసీకి అత్యంత ప్రాధాన్యం

` వీలైనంత త్వరగాపున:ప్రారంభించండి: మంత్రి ఉత్తమ్‌ ` అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలి ` ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది ` అవసరమైన అనుమతులపై త్వరలో సీఎంతో భేటీ అవుతా ` మూడు దశాబ్దాల తర్వాత…

Featured News

బండి సంజయ్‌.. నిరూపించు ` కేటీఆర్‌ ప్రతిసవాల్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ విభాగంపై ఆయనకు కనీస పరిజ్ఞానం లేదని, కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా పని…

Featured News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు సీబీఐకి ఇవ్వాలి

` ఎన్నికల్లో పట్టుబడ్డ వందలకోట్లు కేసీఆర్‌ ఖాతాలోకి.. ` అత్యధికంగా ట్యాప్‌ జరిగింది నా ఫోనే.. ` భార్యాభర్తల ఫోన్లుకూడా ట్యాప్‌ చేసిన దుర్మార్గులు ` సిట్‌ విచారణ అనంతరం మీడియాతో కేంద్రమంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ఫోన్‌ ట్యాపింగ్‌…

Featured News

ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం

` వెంటనే ప్రజలకు నిజాలు వెల్లడిరచాలి ` బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం ` నా ఆరోపణలపై ఈసీకి మౌనమెందుకు? ` బెంగళూరు సమావేశంలో రాహుల్‌ తీవ్ర విమర్శలు బెంగళూరు(జనంసాక్షి):ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని విస్మరిస్తోందని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన…

Featured News

అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు

` ‘రాయిటర్స్‌’ కథనాన్ని తోసిపుచ్చిన రక్షణ శాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ఆ దేశం నుంచి ఆయుధాలు, విమానాల కొనుగోలు ప్రణాళికను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ వచ్చిన వార్తలపై రక్షణ శాఖ స్పందించింది.ఈ అంశంపై ‘రాయిటర్స్‌’ ప్రచురించిన వార్తా…