నీందితుడు పక్కింటి బాలుడే…
` వీడిన సహస్ర హత్యకేసు మిస్టరీ ` చోరీ కోసం వచ్చినప్పుడు ఇంట్లో బాలిక ఉండటంతో ఘాతుకానికి ఒడిగట్టిన వైనం హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక సహస్ర దారుణ…









